ఇద్దరు సీఐల సస్పెన్షన్
మల్టీజోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలపై వేటుపడింది. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్‌తోపాటు గతంలో బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వినాయక నగర్, ఏప్రిల్ 18: మల్టీజోన్-1 పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలపై వేటుపడింది. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్‌తోపాటు గతంలో బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ సీఐ రమేశ్ మద్యం సేవించి విధులు నిర్వహించినట్లు ఆరోపణలు రాగా..విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. గతంలో బోధన్ సీఐగా విధులు నిర్వర్తించిన ప్రేమ్‌కుమార్‌పై సైతం వేటు వేసినట్లు సమాచారం.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

