Constable Stabbed | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేసిన దొంగ..!
Constable Stabbed : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సీసీఎస్ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ నిందితుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కత్తితో బలంగా ఛాతిలో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ (Pramod) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Constable Stabbed : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సీసీఎస్ పోలీసు కానిస్టేబుల్‌ను ఓ నిందితుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కత్తితో బలంగా ఛాతిలో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ (Pramod) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిజామాబాద్ నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో మహాలక్ష్మి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగారం ప్రాంతానికి చెందిన రియాజ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
చోరీ కేసులో అతడిని కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడిని బైక్‌పై ఎక్కించుకుని ఠాణాకు తరలిస్తుండగా.. వినాయక్‌నగర్ మెయిన్ రోడ్డుపైనే కానిస్టేబుల్‌పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ప్రమోద్ ఛాతిలో కత్తితో పొడిచి పారిపోయాడు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

