నగరం నడిబొడ్డున ఓ కానిస్టేబుల్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో పోలీసుల ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తి�
Constable Stabbed : నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సీసీఎస్ పోలీసు కానిస్టేబుల్ను ఓ నిందితుడు కత్తితో పొడిచి హతమార్చాడు. కత్తితో బలంగా ఛాతిలో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ (Pramod) తీవ్ర గాయాలతో చికిత్స పొందుత�