అట్టహాసంగా ప్రో కబడ్డీ టోర్నీ ప్రారంభం
పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ప్రో కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నిని దివంగత పరిగె పాపమ్మ -రాజిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులైన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శంభురెడ్డి, కుటుంబ సభ్యు లు నిర్వహిస్తున్నారు.
- హాజరైన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి
- దివంగత పరిగె పాపమ్మ -రాజిరెడ్డి జ్ఞాపకార్థం టోర్నీ
- బాన్సువాడలోని జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహణ
బాన్సువాడ టౌన్, ఫిబ్రవరి 3: పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ప్రో కబడ్డీ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నిని దివంగత పరిగె పాపమ్మ -రాజిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులైన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శంభురెడ్డి, కుటుంబ సభ్యు లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీలను సరస్వతీ ఆలయ ధర్మకర్త శంభురెడ్డి ప్రారంభించగా.. ముఖ్యఅతిథులుగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా దివంగత పరిగె పాప మ్మ- రాజిరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోచారం సురేందర్‌రెడ్డి మాట్లాడారు.
క్రీడాకారులకు చేయూతనివ్వడంలో తమ కుటుంబం ఎప్ప డూ ముందు ఉంటుందని స్పష్టంచేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం 6 పోటీలు, సా యంత్రం పది పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి, రూరల్ సీఐ మురళి, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, కామారెడ్డి కబడ్డీ సమాఖ్య కార్యదర్శి రంగా వెంకటేశ్వర్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణాల భాస్కర్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఎజాస్, గురువినయ్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి రాజు, ఆత్మకమిటీ చైర్మన్ మోహన్‌నాయక్, కో-ఆప్షన్ మెంబర్ బాబా, కౌన్సిలర్లు రుక్మిణి, శ్రీనివాస్, హకీం, మోతీలాల్, కిరణ్ కుమార్, నర్సుగొండ, ఆమేర్, రఫీక్, అహ్మద్, పీఈటీలు లాలూసింగ్, సురేందర్, రవి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

