త్వరలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్(సర్) ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ డిజిటల్ రూపంలో చేపడుతున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదును బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయించింది.
- ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా వీజీ గౌడ్
- డిజిటల్ రూపంలో కొనసాగనున్న ప్రక్రియ
ఖలీల్‌వాడి, మే 12 : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్(సర్) ప్రక్రియతో పాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ డిజిటల్ రూపంలో చేపడుతున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదును బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయించింది.
ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ నమోదుకు సమన్వయ కర్తను నియమించబోతున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు త్వరలో శిక్షణా కార్యక్రమాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జిలను కేసీఆర్ నియమించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మాజీ ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత నియమించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

