Banswada | బాన్సువాడ మున్సిపాలిటీ లో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం లబ్ధిదారుల ఎంపిక
బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Banswada | బాన్సువాడ జూన్ 18 : బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ కింద 6 యూనిట్లు మంజూరైనట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.
ఆరు యూనిట్ల లలో 3 త్రీ వీలర్స్ ప్యాసింజర్ ఆటో, గూడ్స్ ఆటోలు 60 శాతం సబ్సిడీపై, 3 ద్విచక్ర వాహనాలు ఇద్దరికీ 60 శాతం సబ్సిడీ, మహిళా కోటాలో 33.33 శాతం కింద ఒక ద్విచక్ర వాహనంతో పాటు ఒక యూనిట్ వ్యవసాయా పంపు సెట్ మోటార్, రెండు గేదెలు లతో కూడిన 6 యూనిట్లు మంజూరు కోసం లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ లో యూనిట్లకోసం 24 దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, కెనరా బ్యాంక్ మేనేజర్ సిద్ధార్థ మహాపతర, ఎస్సీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ నరేష్, తదితర బ్యాంకు ల మేనేజర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

