Ramalinga Chowdeshwari | ఘనంగా రామలింగ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలు
Ramalinga Chowdeshwari | రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో మంగళవారం దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు.
రుద్రూర్ మే 27: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో మంగళవారం దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వైశాఖమాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు, ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహాడే, నూత్ పల్లి గణేష్, లోగం నాగరాజు, ఈర్వ శ్రీనివాస్, నూత్ పల్లి బాలరాజు, నూత్ పల్లి వినోద్, లోగం రాజేష్, తొర్తి చందర్, లోగం సురేష్, దేవాంగ కుల సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

