పరదాలే రక్షణగా..
నిజామాబాద్ జీజీహెచ్‌లోని మూడో అంతస్తులో కిటికీలకు ఉన్న అద్దాలు ఇటీవల పగిలిపోయాయి. వర్షం కురిసిన సమయంలో కిటికీల ద్వారా రోగులు ఉండే వార్డులోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్ జీజీహెచ్‌లోని మూడో అంతస్తులో కిటికీలకు ఉన్న అద్దాలు ఇటీవల పగిలిపోయాయి. వర్షం కురిసిన సమయంలో కిటికీల ద్వారా రోగులు ఉండే వార్డులోకి నీళ్లు వస్తున్నాయి.
దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాన నీరు లోపలికి రాకుండా కిటికీలకు అడ్డంగా రోగుల బెడ్ల మధ్య ఉండే పరదాలను పెట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని రోగులు కోరుతున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

