మంకీపాక్స్ కాదు..
కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప్పారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు
- కామారెడ్డి జిల్లా వాసికి నెగెటివ్‌గా నిర్ధారణ
- పుణే వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్
- ఊపిరి పీల్చుకున్న వైద్యులు, కుటుంబ సభ్యులు
కామారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప్పారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లోని ఫీవర్ దవాఖానలో చేర్పించిన సంగతి తెలిసిందే.
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన 35 ఏండ్ల యువకుడి చర్మంపై దద్దుర్లు రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాడు. మంకీపాక్స్‌గా అనుమానించి పూర్తి నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

