ఆలయాల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్‌నకు వినతి

కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ ఆలయ కమిటీల చైర్మన్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆలయాల అభివృద్ధికి చేయూతను అందించాలని , దేవాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, పాలనపరంగా జరుగుతున్న ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో చుక్కాపూర్ నర్సింహాస్వామి ఆలయ చైర్మన్ నరహరి, భిక్కనూర్ సిద్ధిరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పంచముఖీ ఆలయ కమిటీ చైర్మన్ సబ్బని కృష్ణాచారి, దోమకొండ చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్, శివరామ ఆలయ చైర్మన్ రాజు, మాచారెడ్డి వేంకటేశ్వర ఆలయ చైర్మన్ శ్రీనివాస చారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

