ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నడవాలి..
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్

మాచారెడ్డి : ఛత్రపతి శివాజీ పోరాట స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు నడవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశం కోసం త్యాగం చేసిన వీరులను ఎన్నటికీ మరిచిపోరాదని, వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
గజ్యానాయక్‌తండాలో నిర్మించిన సులభ్‌కాంప్లెక్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ లోయపల్లి నర్సింగ్‌రావు,జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పగడాల బాల్‌చంద్రం, మండల ప్రధానకార్యదర్శి రాజాగౌడ్, వైస్‌ఎంపీపీ జీడీపల్లి నర్సింహారెడ్డి, సర్పంచులు హంజీనాయక్, అంబటి లలిత, ఉపసర్పంచ్ తోకల కిషన్, శ్రీధర్‌రావు, పతిగౌడ్, కిషన్‌గౌడ్, షేక్అజీజ్, ముస్తాక్‌హుస్సేన్, శ్రీనివాసాచారి, ముద్రకోల నర్సింలు, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

