బాజిరెడ్డి సేవలు అభినందనీయం
బాన్సువాడ, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి సేవలు అభినందనీయమని కారేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. పాఠశాల మరమ్మతులకు డబ్బులు అవసరం అని స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే రూ.పది వేల ఆర్థిక సహాయం చేశారు.
చందూర్, ఆగస్టు 15: బాన్సువాడ, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి సేవలు అభినందనీయమని కారేగాం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. పాఠశాల మరమ్మతులకు డబ్బులు అవసరం అని స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే రూ.పది వేల ఆర్థిక సహాయం చేశారు.
వాటితో పాఠశాలకు రంగులు వేయించారు. పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్ఎం సాయిలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి బీఆర్ఎస్ నాయకులు దారావత్ సురేశ్, కిట్టుకు శాలువాలు కప్పి సన్మానించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

