కల్లు సీసాలో ఎలుక కళేబరం
మండల కేంద్రంలోని కల్లు దుకాణంలో సోమవారం కల్లు సీసాలో ఎలుక కళేబరం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల్పేట్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు కల్లు తాగడానికి వెళ్లారు
నాగిరెడ్డిపేట్, జనవరి 16 : మండల కేంద్రంలోని కల్లు దుకాణంలో సోమవారం కల్లు సీసాలో ఎలుక కళేబరం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల్పేట్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు కల్లు తాగడానికి వెళ్లారు.
శ్రీకాంత్ అనే యువకుడికి సీసాలో ఎలుక ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే వారు కల్లు దకాణం బంద్‌చేయించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎక్సైజ్‌శాఖ వారికి ఫిర్యాదు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయమై ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాకీర్ హుస్సేన్‌ను వివరణ కోరగా…కల్లు సీసాలో ఎలుక వచ్చిందని గ్రామస్తులు కల్లు దకాణం బంద్చేయించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయంపై విచారణ చేపడుతామని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

