Oath Ceremony | డిసెంబర్ 1న కాంగ్రెస్ జిల్లా ,పట్టణ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం
Oath Ceremony | డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఉంటుందని జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
కంటేశ్వర్ ( నిజామాబాద్) : డిసెంబర్ 1న నిజామాబాద్ జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఉంటుందని జిల్లా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు( DCC President) కాటిపల్లి నగేష్ రెడ్డి( Nagesh Reddy) తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
డిసెంబర్ 1న జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ప్రమాణస్వీకారం ఉంటుందని అన్నారు. మొదట మాధవ్ నగర్ సాయిబాబా మందిరంలో పూజల అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వివరించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నుడా చైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

