Nizamabad | మేకల మందపై చిరుతపులి దాడి.. రాత్రిళ్లు సంచారం
డిచ్పల్లి మండలం సుద్దలం గ్రామశివారు పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నదని సర్పంచ్ చెవిటి వెంకటేశ్ తెలిపారు.

డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దలం గ్రామశివారు పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నదని సర్పంచ్ చెవిటి వెంకటేశ్ తెలిపారు. 15 రోజుల క్రితం మేకల మందపై దాడిచేసిన చిరుత ఏడు జీవాలను గాయపరిచింది. అదే చిరుత శనివారం సాయంత్రం అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డుపైకి వచ్చిందని గ్రామస్తులు సర్పంచ్‌కు సమాచారం అందజేశారు.
అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వినోద్‌కుమార్‌కు చిరుత సంచరిస్తున్నదన్న సమాచారం సర్పంచ్ తెలియజేశారు. దీంతో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకుంటామని వెల్లడించారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

