HomeNizamabadCheetah Killed After Being Hit By An Unknown Vehicle
గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారి చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృత్యువాతపడినట్టు ఎఫ్ఆర్వో హిమచందన తెలిపారు.
ఇందల్వాయి, ఫిబ్రవరి 9: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారి చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృత్యువాతపడినట్టు ఎఫ్ఆర్వో హిమచందన తెలిపారు.