నేడు బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నేడు(బుధవారం) నిర్వహించ నున్నట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సన్నాహక సమావేశం పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్మూర్‌టౌన్, మే 26: పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నేడు(బుధవారం) నిర్వహించ నున్నట్లు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సన్నాహక సమావేశం పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రిజివన్(సర్) కార్యక్రమంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరవుతారని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తరలిరావాలని జీవన్‌రెడ్డి సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

