HomeNizamabadA Huge Screen Was Set Up For The Guests In The Wedding Ceremony
క్రికెట్ ఫీవర్..
వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం నుంచే ప్రజలంతా టీవీలకే అతుక్కుపోయారు.
వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం నుంచే ప్రజలంతా టీవీలకే అతుక్కుపోయారు. బాన్సువాడలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అతిథుల కోసం భారీ స్క్రీన్ ఏర్పాటుచేశారు.