ఉత్తమ రైతుకు జాతీయ పురస్కారం
జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు రకాల వరి వంగడాలను సాగు చేయడంతో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారం ఆదివారం హైదరాబాద్‌లో
డిచ్పల్లి, అక్టోబర్ 23 : జక్రాన్‌పల్లి మండలంలోని చింతలూర్ గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ దారుడు, ఉత్తమ రైతు నాగుల చిన్ని కృష్ణుడికి జాతీయ పురస్కారం లభించింది. చిన్ని కృష్ణుడు ఎకరం పొలంలో తల్లిదండ్రుల చిత్రం వచ్చేలా మూడు రకాల వరి వంగడాలను సాగు చేయడంతో నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారం ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. అదే విధంగా పొలంలో చిన్ని కృష్ణుడి తల్లిదండ్రు ల చిత్రాలను అద్భుతంగా చిత్రించిన నిజామాబాద్‌కు చెంది చిత్రకారుడు మహదేవ్‌ను సైతం జాతీయ పురస్కారంతో సత్కరించా రు.
గత నెలలో ఐదు ప్రపంచ రికార్డులు అం దుకున్న చిన్ని కృష్ణుడి ఖాతాలో మరో జాతీయ పురస్కారం చేరడంతో చింతలూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, జస్టిస్ చంద్రయ్య, జస్మత్ భాయ్ పటేల్, చంద్రవతన్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

