బ్యాంక్ ఆఫ్ బరోడాలో సూపర్వైజర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా| దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ పోస్టులు ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్పూర్ రీజియన్‌లోని ఏడు జిల్లాల్లో ఉన్న బ్రాంచీల్లో ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. పోస్టుల సంఖ్యను స్పష్టం చేయలేదు.
పోస్టు పేరు: బిజినెస్ కరస్పాండెంట్ సూపర్వైజర్
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి, కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. ఎమ్మెస్సీ ఐటీ, బీఈ ఐటీ, ఎంసీఏ, బీబీఏ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు 21 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులో పేర్కొన్న అర్హతలను బట్టి ఎంపికచేసినవారిని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Regional Manager Bank of Baroda,
Regional Office, Gorakhpur Region,
Hanuman Mandir Crossing , Betiahata,
Gorakhpur- 273001
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 29
వెబ్సైట్: https://www.bankofbaroda.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

