RITESలో సివిల్ ఇంజినీర్ పోస్టులు
RITES | భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్స్ (RITES) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్స్ (RITES) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 1 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 19 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఇంజినీర్, ప్లానింగ్ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థ/లను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 19
ఇందులో సివిల్ ఇంజినీర్ 3, క్వాలిటీ కంట్రోల్, మెటీరియల్ ఇంజినీర్ 8, ఎస్హెచ్ఈ ఎక్స్పర్ట్ 6, ప్లానింగ్ ఇంజినీర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్లో సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
వెబ్సైట్: http://www.rites.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

