ఇండియన్ రైల్వేలో 7914 అప్రెంటిస్ పోస్టులు
Railway Recruitment | వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్: వివిధ రైల్వే జోన్లలో 2023-24కు గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 7914 అప్రెంటిస్ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఖాళీలు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR), సౌత్ సెంట్రల్ రైల్వే (SER), నార్త్ వెస్ట్రన్ రైల్వే (NWR)లో ఉన్నాయి. ఇందులో ఎస్సీఆర్ పరిధిలో 4103 పోస్టులును భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఆన్లైన్ దరఖాస్తులు ఒక్కో రీజియన్‌కు ఒక్కోవిధంగా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 7914
ఇందులో ఎస్సీఆర్లో 4103 (ఏసీ మెకానిక్ 250, కార్పెంటర్ 18, డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రీషియన్ 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ 71, ఎఎటీఎం 5, ఎఎండబ్ల్యూ 24, పెయింటర్ 80, వెల్డర్ 553), ఎస్ఈఆర్ 2026, ఎన్డబ్లూఈఆర్ 1785 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 పాసై, ఐటీఐలో సంబంధిత ట్రేడ్ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల వయస్సులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ..
ఎస్సీఆర్- జనవరి 29
ఎస్ఈఆర్- ఫిబ్రవరి 2
ఎన్‌డబ్ల్యూఆర్- ఫిబ్రవరి 10
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Apprentice
- NCR
- NER
- NWR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

