ARCI లో ప్రాజెక్ట్ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులు
ARCI | కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటల్లర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి
హైదరాబాద్: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటల్లర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 2 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 17 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్, అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు హైదరాబాద్, చెన్నైలోని ఏఆర్‌సీఐ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టులు 3 నుంచి 5 ఏండ్లపాటు అమలులో ఉంటాయి.
మొత్తం ఖాళీలు: 17
ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 9, ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సైటింస్ట్ పోస్టులకు పీహెచ్డీ, ఎంటెక్, ఎంఈ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, బీటెక్, బీఈలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అసోసియేట్ పోస్టుకు బీటెక్, బీఈ చేయాలి. అసిస్టెంట్ పోస్టులకు బీఎస్సీ లేదా ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 35 నుంచి 50 మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 2
వెబ్సైట్: www.arci.res.in/careers
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

