పాలిటెక్నిక్ తుదివిడత సీట్ల కేటాయింపు పూర్తి
polytechnic | రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20,709 పాలిటెక్నిక్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఇంకా 7853 సీట్లు భర్తీ కావాల్సి
హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం 20,709 పాలిటెక్నిక్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఇంకా 7853 సీట్లు భర్తీ కావాల్సి ఉన్నది. కాగా, సీటు పొందిన అభ్యర్థులు ఈ నెల 10 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఆగస్టు 18న తరగతులు ప్రారంభం కానున్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

