Artificial Intelligence | ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ..
Artificial Intelligence | కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులతో పాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు.
Artificial Intelligence | కాచిగూడ, జూలై 9: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులతో పాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం కాచిగూడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 100కు పైగా అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వమనట్లు తెలిపారు.
సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు, ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ విభాగం, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటర్, జావా, ఓరాకిల్ తదితర కోర్సుల్లో ఆన్ లైన్ లో 2-12 నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లమా, పీజీ,ఇంజనీరింగ్ చదివిన యువతీ, యువకులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9505800050,www.nationalskillacademy.inలో సంప్రదించవచ్చని కోరారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
Gandra Venkata Ramana Reddy | ప్రతీ గ్రాడ్యుయేట్‌కు ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
చందంపల్లి పంచాయతీ కార్యదర్శిగా కే ఎన్.చారి బాధ్యతల స్వీకరణ
Daler Mehndi | దలేర్ మెహందీ వివాదంపై పీఎం మోదీకి FWICE లేఖ.. కళాకారుల పట్ల సంయమనం పాటించాలని విజ్ఞప్తి!
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

