చెన్నై : ఇండియన్ మారిటైం యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కింది ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ప్రకటనను విడుదల చేశారు. బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్), బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్), బీఎస్సీ నాటికల్ సైన్స్, బీబీఏ (లాజిస్టిక్, రిటైలింగ్ అండ్ ఈకామర్స్), డీఎన్ఎస్, ఎంబీఏ (పోర్ట్&షిప్పింగ్ మేనేజ్మెంట్), ఎంటెక్ (నేవల్ ఇంజినీరింగ్) తదితర కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.imu.edu.in ను చూడవచ్చు.