హైదరాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్ బేసిక్) కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 17లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వివరాలకు www.ignou.ac.in లేదా 9492451812, 040 23117550 నంబర్లలో సంప్రదించవచ్చు.