KU Exams | కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సుల బంద్ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేయూ అధికారులు వెల్లడించారు.
వాయిదా పడిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.