హైదరాబాద్ : బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 14
పోస్టులు: ట్రెయినీ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్
అర్హతలు: బీఈ/బీటెక్ (ఈసీఈ, సీఎస్ఈ, ఈఈ)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్సైట్: https://www.bel-india.in
ఇవి కూడా చదవండి..
Cricket :పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Road accident : రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీర్ మృతి
పేదరికం, ఊబకాయంతో అధిక రక్తపోటు ముప్పు!
Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్లో 300 పోస్టులు