ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో మేనేజర్ ఉద్యోగాలు
India Post Payments Bank | ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (IPPB) వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. వివిధ విభాగాల్లో 12 పోస్టుల నియామకాలను చేపట్టింది. ఇందులో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఏజీఎం, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, జీఎం వంటి స్కేల్ 2, 3, 4, 5, 6, 7 మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 12
సీనియర్ మేనేజర్ 2, చీఫ్ మేనేజర్ 4, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఏజీఎం, మేనేజర్, ఏజీఎం, జీఎం పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, ఎంబీఏలో ఏదోఒకటి చేసిఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.150
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 9
వెబ్సైట్: www.ippbonline.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

