ఫుడ్ కార్పొరేషన్లో 5043 జేఈ, అసిస్టెంట్ ఉద్యోగాలు
FCI | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 5043 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో అసిస్టెంట్ గ్రేడ్-౩, జూనియర్ ఇంజినీర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. సౌత్ జోన్లో 989 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 5043
సౌత్ జోన్లో 989 ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ 257, జనరల్ అసిస్టెంట్ 155, అకౌంట్స్ అసిస్టెంట్ 107, డిపో అసిస్టెంట్ 435, జూనియర్ ఇంజినీర్ 5, హిందీ అసిస్టెంట్ 22, స్టెనో 8 చొప్పున ఖాళీలు ఉండగా, నార్త్ జోన్లో 2388, ఈస్ట్ జోన్లో 768, వెస్ట్ జోన్ 713, నార్త్ ఈస్ట్ జోన్ 185 పోస్టుల చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5
ఫేజ్ పరీక్ష: 2022, జనవరిలో
వెబ్సైట్: www.fci.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

