ప్రభుత్వ ఉద్యోగులకు 22 నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు
TSPSC | ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఈ నెల 15

హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ వెల్లడించారు. ఈ నెల 15 సాయం త్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని, వీటి కోసం అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను లేదా 040 –224455 66 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలను పాత 9 జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు హెచ్ఎండీఏ పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

