విదేశాల్లో చదివాలనుకునే విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు?

study in abroad | విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి భారత విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. వర్సిటీ పేరు, ప్రఖ్యాతలతో తమకు పనిలేదని.. వృత్తిపరమైన నైపుణ్యాలు కల్పించే ప్రత్యేక కోర్సులే కావాలని దాదాపు 52% మంది విద్యార్థులు చెబుతున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 12 నగరాల్లో 807 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ‘వెస్టర్న్ యూనియన్’ ఓ అధ్యయనం నిర్వహించింది.
అధ్యయనంలోని ప్రధాన అంశాలు:
☞ ప్రత్యేక కోర్సులకు మొగ్గు చూపుతున్నవారు-52 శాతం
☞ ప్రవేశ పరీక్షలు, ఇంగ్లిష్ తప్పనిసరి కాని వర్సిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నవారు-64 శాతం
☞ హైబ్రిడ్ విధానంపై (ప్రత్యక్ష, ఆన్లైన్ విధానంలో క్లాసులు) ఆసక్తి ఉన్నవారు-46 శాతం
విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్న ప్రత్యేక కోర్సులివే:
☞ డేటా ఎనలిటిక్స్ ( daya analytics ),
☞ ఏఐ ( artificial intelligence ),
☞ డిజిటల్ మార్కెటింగ్ ( digital marketing ),
☞ సైబర్ సెక్యూరిటీ ( cyber security ),
☞ ఎథికల్ హ్యాకింగ్ ( ethical hacking ),
☞ ఎకోటెక్నాలజీ ( echo technology )
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
JNTU బంపర్ ఆఫర్.. బీటెక్‌లో ఏ కోర్సు చదివినా ఇక సాఫ్ట్వేర్ కొలువు చేయొచ్చు
బీటెక్ స్టూడెంట్స్‌కు JNTU గుడ్ న్యూస్.. ఏడాది బ్రేక్ తీసుకుని మళ్లీ చదువుకోవచ్చు
JNTU : కొలువులిచ్చే కొత్త కోర్సులు.. ఈ ఏడాది కొత్తగా 6 కోర్సులు ప్రారంభం
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

