నేడు కామన్ లా అడ్మిషన్ టెస్ట్..
CLAT | జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష
హైదరాబాద్: జాతీయ స్థాయి న్యాయ విద్య ప్రవేశ పరీక్ష అయిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) నేడు జరుగునుంది. ఐదేండ్ల లా యూడీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష కొనసాగుతుంది. దేశంలో 23 రాష్ట్రాల్లో 127 పరీక్ష కేంద్రాల్లో క్లాట్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రవేశ పరీక్షతో దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్ లా యూనివర్సిటీలు, 77 అనుబంధ కాలేజీల్లోని లా కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. కన్సార్షియమ్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (NLUs) ఏటా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

