బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 696 క్రెడిట్ ఆఫీసర్, ఇతర పోస్టులు
BOI | ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 696 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. ఇందులో క్రెడిట్ ఆఫీసర్, క్రెడిట్ అనలిస్ట్, ఐటీ ఆఫీసర్, సీనియర్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 696
ఇందులో క్రెడిట్ ఆఫీసర్ 484, క్రెడిట్ అనలిస్ట్ 53, ఐటీ ఆఫీసర్ 42, సీనియర్ మేనేజర్ ఐటీ 29, సీనియర్ మేనేజర్ 15, మేనేజర్ ఐటీ 27, మేనేజర్ 31, ఎకనమిస్ట్ 2, స్టాటిస్టీషియన్ 2, రిస్క్ మేనేజర్ 2, టెక్ అప్రైజల్ 9 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్సైట్: www.bankofindia.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rains | తుపాను ఎఫెక్ట్.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన రాకపోకలు
NZvIND: సూర్యవంశీ ఔట్.. కివీస్ ఫస్ట్ బ్యాటింగ్
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

