బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 మేనేజర్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా| దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తికలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 511 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
మొత్తం పోస్టులు: 511
ఇందులో సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్స్ 407, ఈ-రిలేషన్షిప్ మేనేజర్లు 50, టెర్రిటరీ అధిపతులు 44, గ్రూప్ హెడ్స్ 6, ప్రాడక్ట్ హెడ్స్ (ఇన్వెస్ట్మెంట్, రిసెర్చ్) 1, ఆరేషన్స్ అండ్ టెక్నాలజీ హెడ్ 1, డిజిటల్ సేల్స్ మేనేజర్ 1, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అయితే సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 23 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ లేదా గ్రూప్‌డిస్కషన్. దరఖాస్తుల ఆధారంగా ఎంపికచేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 9
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29
వెబ్సైట్: www.bankofbaroda.co.in/Careers.htm
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

