ఇంటర్ సప్లిమెంటరీకి 11వేల మంది డుమ్మా
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించినట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించినట్టు పేర్కొన్నారు.
అయితే తొలిరోజే 11,060 మంది విద్యార్థులు డుమ్మా కొట్టినట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 7,591, సెకండియర్‌లో 3,469 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని వివరించారు. ఫస్టియర్‌లో 92.25శాతం, సెకండియర్‌లో 87.59శాతం విద్యార్థులు హాజరైనట్టు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

