Accident : బస్సు కింద పడి యువకుడు మృతి
Accident : బస్సు కింద పడి యువకుడు మృతి | నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు యువకుడు బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం అంబర్‌పేట శివం రోడ్డులో చోటు చేసుకున్నది. మృతుడిని పటేల్‌నగర్ వాసి బండ్ల భానుప్రసాద్ (18)గా

హైదరాబాద్ : నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు యువకుడు బస్సు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం అంబర్‌పేట శివం రోడ్డులో చోటు చేసుకున్నది. మృతుడిని పటేల్‌నగర్ వాసి బండ్ల భానుప్రసాద్ (18)గా గుర్తించారు. భాను ప్రసాద్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రాల కిందపడిపోయాడు. అతనిపై నుంచి టైర్లు వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

