ఐసోలేషన్లోకి సాహా, బౌలింగ్ కోచ్ భరత్
ఐసోలేషన్లోకి సాహా, బౌలింగ్ కోచ్ భరత్! | ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును సిరీస్ ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు స్టాఫ్‌మెంబర్ దయానంద్ గరణి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన విషయం

లండన్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును సిరీస్ ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు స్టాఫ్‌మెంబర్ దయానంద్ గరణి వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. వీరితో సన్నిహితంగా ముగ్గురు ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇందులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో పాటు స్టాండ్‌బై ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికీ నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇంగ్లండ్ ప్రభుత్వ ఆరోగ్య భద్రతా ప్రోటోకాల్ మేరకు ఐదుగురూ లండన్‌లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 20 నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు పంత్, సాహా దూరమయ్యారు. అయితే, వీరంతా మళ్లీ 20 రోజుల తర్వాత వీరంతా జట్టుతో కలువనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

