Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
Wife kills husband | మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wife kills husband | మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కు చెందిన పశువుల కాపరి గజ్జి మల్లికార్జున్ (23)కు మక్తల్‌కు చెందిన అంజమ్మ అనే యువతితో వివాహమైంది.
కాగా, రెండు నెలల క్రితం మల్లికార్జున్ శ్రీశైలం వెళ్లగా, అతడికి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి బస్సులో పరిచయంకాగా.. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారడంతో శివ తరచూ మల్లికార్జున్ గ్రామానికి వస్తుండేవాడు. ఈ క్రమంలో శివతో అంజమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
అయితే, ఉదండాపూర్ జలాశయం ముంపు పరిహారం కింద మల్లికార్జున్ కుటుంబానికి రూ.18 లక్షలు మంజూరు కావడంతో, ఆ డబ్బు కోసం భర్తను హత్య చేయాలని ప్రియుడు శివతో కలిసి అంజమ్మ పథకం వేసింది. ఈ నెల 20న కూలిపని ఉందని నమ్మించి మల్లికార్జున్‌ను బయటకు పిలిపించింది. అనంతరం అతడిని హత్య చేశారు. అయితే రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నెమళ్లగుట్ట సమీపంలో కుళ్లిపోయిన మల్లికార్జున్ మృతదేహం లభ్యం కావడంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife kills husband | రూ.18 లక్షల ముంపు పరిహారం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
సమాచార శాఖ కార్యాలయం కళాకారిణికి వేధింపులు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
Gold prices | మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలు దారుల్లో జోష్..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

