బోరు వేయాలంటే ఎన్నో పైసలు ఖర్చుపెట్టాలి..అయినా నీళ్లు పడతాయా? అన్న గ్యారెంటీ ఉండదు..
కానీ..ఏటూరునాగారంలో ఓ వింత ఘటన ఆశ్చర్యపరుస్తోంది.. కరెంట్ మోటారు లేకుండానే బోరు ఎత్తిపోస్తున్నది.. దీని కింద 20 ఎకరాల దాకా సాగవుతున్నది. ఈ వింత బోరుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.