భారత్‌లో విడుదలైన వివో X60 సిరీస్ స్మార్ట్ఫోన్లు

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వివో X60 సిరీస్‌లో వివో X60 ప్రొ+, వివో X60 ప్రొ, వివో X60 పేర్లతో ఏకంగా మూడు మోడళ్లను ఒకేసారి రిలీజ్ చేసింది. ట్రిపుల్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లు, ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు వంటి అద్భుత ఫీచర్లతో 5జీ ఫోన్లను లాంచ్ చేశారు.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగిన వివో ఎక్స్ 60 ధర రూ .37,990 కాగా 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .47,990గా నిర్ణయించారు. ఈ ఫోన్ మిడ్నైట్ బ్లాక్, షిమ్మర్ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. వివో ఎక్స్ 60 ప్రోలో 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .49,990గా ఉంది. X60 Pro+ స్మార్ట్‌ఫోన్‌లో 12 GB ర్యామ్+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.69,990గా నిర్ణయించారు. మూడు ఫోన్లను కూడా ప్రీ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండగా ఏప్రిల్ 2 నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

