విండీస్‌తో టీ20లు.. కోహ్లీని పక్కనపెట్టేశారు
ముంబై: సరైన ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు మొండిచేయి చూపారు. వెస్టిండీస్‌తో జరిగే అయిదు టీ20లకు కోహ్లీని ఎంపిక చేయలేదు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌కే పగ్గాలను అప్పగించారు. సర్జరీతో క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌ను టీ20లకు ఎంపిక చేశారు. కానీ చివర వరకు రాహుల్ ఆడేది లేనిది డౌటే. హార్ధిక్ పాండ్యా, జడేజా, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు వెస్టిండీస్ టూర్‌కు సెలెక్ట్ అయ్యారు. జూలై 29వ తేదీ నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానున్నది. దానికి ముందు జూలై 22 నుంచి విండీస్‌తో మూడు వన్డేలు ఆడుతుంది. సెలెక్టర్లు ప్రకటించిన బృందంలో కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లు కూడా ఉన్నారు. విండీస్‌తో వన్డేలకు ఇప్పటికే జట్టును ప్రకటించారు. ఆ వన్డేలకు రోహిత్, కోహ్లీ, రిషబ్, బుమ్రాలు దూరంగా ఉండనున్నారు.
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.
— BCCI (@BCCI) July 14, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

