‘వీర్ సావర్కర్’ సినిమాను ప్రకటించిన సందీప్, అమిత్ వాద్వానీ
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 138 వ జయంతిని పురస్కరించుకుని ఆయన బయోపిక్ 'వీర్ సావర్కర్' ను నిర్మిస్తున్నట్లు నిర్మాతలు సందీప్ సింగ్, అమిత్ వాద్వానీ ప్రకటించారు

ముంబై : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 138 వ జయంతిని పురస్కరించుకుని ఆయన బయోపిక్ ‘ వీర్ సావర్కర్’ ను నిర్మిస్తున్నట్లు నిర్మాతలు సందీప్ సింగ్, అమిత్ వాద్వానీ ప్రకటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ా మహేశ్ మంజ్రేకర్. ఈ చిత్రం షూటింగ్ లండన్, అండమాన్ లో జరిపేలా ప్లాన్ చేసినట్లు వారు వెల్లడించారు. దేశం కోసం సర్వస్వాన్ని ధారోబోసిన వీరసావర్కర్ జీవితాన్ని భావి తరాలకు అందించాలనే తపనతో ఈ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు నిర్మాతలు చెప్పారు.
“వీర్ సావర్కర్ గురించి పూర్తి నిజాలు ప్రజలకు తెలియదని భావిస్తున్నాను. స్వాతంత్య్ర సంగ్రామంలో ముఖ్యమైన భాగం పోషించారు. అతని జీవితం, ప్రయాణం గురించి సంగ్రహావలోకనం ఇవ్వడమే మా ప్రయత్నం అని నిర్మాత సందీప్ సింగ్ తెలిపారు. “ఒక స్వాతంత్య్ర సమరయోధుడిపై సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్కరికీ చెప్పవలసిన అనేక విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి” అని మరో నిర్మాత అమిత్ వాద్వానీ తెలిపారు. “వీర్ సావర్కర్ జీవితం నన్ను ఎంతగానే ఆకర్షించింది. దర్శకుడిగా ఈ సినిమా నాకు సవాలుగా ఉంటుందని నాకు తెలుసు” అని దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నటసార్వభౌముడు పుట్టింది ఇవాళే.. చరిత్రలో ఈరోజు
కొవిడ్ పాజిటివ్ శిశువుకు జన్మనిచ్చిన నెగెటివ్ తల్లి
218 కోట్ల ఫండ్ అందుకున్న కూ యాప్
జూలై 5 న అమెజాన్ సీఈఓ పదవికి గుడ్‌బై చెప్పనున్న జెఫ్ బెజోస్
భారత్‌లో యాంటీబాడీ కాక్టెయిల్తో చికిత్స .. కరోనా నుంచి కోలుకున్న హర్యానా వాసి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

