Minister Vemula | అభివృద్ధికే మా ఓటు..మంత్రి వేములకు మద్దతుగా ముస్లింల ఏకగ్రీవ తీర్మానం
Minister Vemula | బీఆర్ఎస్ మద్దతుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్కు తమ మద్దతు తెలుపుతున్నారు.
బాల్కొండ, సెప్టెంబర్ 19 : బీఆర్ఎస్ మద్దతుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్కు తమ మద్దతు తెలుపుతున్నారు. అభివృద్ధిని చేసిన పార్టీనే ఆదరిస్తామని ముందుకొస్తూ మూకుమ్మడిగా తీర్మానాలు చేస్తూ బీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నారు.
ఇందులో భాగంగానిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీ (ముస్లిం మదీన) కమిటీకి చెందిన 33 కుటుంబాలు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా ఉంటామంటూ సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ తీర్మానం చేసి పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

