నిరాడంబరంగా ఉగాది వేడుకలు
ఉగాది వేడుకలు |

హైదరాబాద్ : కరోనా మహమ్మారి వేళ మంగళవారం ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిరాడంబరంగా జరుగనున్నాయి. హైదరాబాద్ బొగ్గులకుంటలోని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సారథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నారు. దేవాయదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అతిథిగా, ప్రభుత్వ సలహాదారు రమణాచారి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఉదయం 10.45 గంటల నుంచి ప్రముఖ పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ ప్లవనామ సంవత్సర పంచాంగ శ్రవణం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
మట్టి దిబ్బల్లో మహా ఆలయం!
ఒంటి చేత్తో పట్టేసింది!
బీసీ కమిషన్ నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ఆ శిల్పం రాణి రుద్రమదేనా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

