ఆక్సిజన్ అందక కవలలు మృతి
కవలలు మృతి | దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందక నిత్యం పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు.

లక్నో : దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందక నిత్యం పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రాణవాయువు అందక ఇద్దరు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలోని పిల్లల దవాఖానలో చోటు చేసుకుంది. స్థానిక రెండు పిల్లల దవాఖానలు ఉన్నాయి. వాటికి ఆక్సిజన్ సరఫరా చేయలేనందున గత రాత్రి జన్మించిన ఇద్దరు కవలలు కన్నుమూశారు. ఆక్సిజన్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేదని ప్రకటించారు. ఆక్సిజన్ సరఫరాపై సరైన పర్యవేక్షణ కోసం ఐఐటీ కాన్పూర్, ఐఐఎం లక్నో, ఐఐటీ బీహెచ్‌యూల ఆధ్వర్యంలో ఆక్సిజన్ ఆడిట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా, పంపిణీకి ప్రత్యక్ష ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నది.
ఇవికూడా చదవండి..
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులకు పాజిటివ్
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి
కరోనా ఐసోలేషన్ వార్డులుగా రైల్వే బోగీలు.. అందుబాటులో 3,816 కోచ్‌లు
వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు.. 99 రోజుల్లో 14 కోట్ల డోసుల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

