TTD : నేడు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం | ఈ నెలలో నాలుగు రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత

తిరుమల : ఈ నెలలో నాలుగు రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత నెలలో ఆగస్ట్ మాసానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ నెల 17, 18, 19, 20 తేదీల్లో బుకింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆయా రోజుల్లో పవిత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోటాను విడుదల చేయలేదు. తిరిగి ఆయా తేదీల కోటాను బుధవారం విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆయా తేదీలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఇవాళ ఉదయం 10గంటలకు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. రోజుకు ఎనిమిదివేల చొప్పున టికెట్ల కోటాను విడుదల టీటీడీ విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి
Tokyo Olympics : జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత
UAE Lifts Ban : నిషేధం ఎత్తివేసిన యూఏఈ.. అనుమతి ఎవరికంటే?
Accident : మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృత్యువాత
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

