Accident : మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృత్యువాత
మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృత్యువాత |

బమాకో : ఆఫ్రికా దేశమైన మాలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మధ్య మాలిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. సామగ్రి, కార్మికులతో వెళ్తున్న ట్రక్కు.. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రక్కు టైర్ పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, మరో మార్గంలోకి దూసుకువెళ్లి బస్సును ఢీకొట్టింది. సెగౌ పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఘటన చోటు చేసుకున్నది. ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో మరో 33 మంది గాయపడ్డారని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సెగో పట్టణంలోని దవాఖానకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? 15 వేల లోపు బెస్ట్ బడ్జెట్ ఫోన్లు ఇవే
ఇంట్లో గొడవపడి భారత సరిహద్దుల్లోకి పాకిస్థాన్ బాలుడు..!
Tokyo Olympics : జావెలిన్ త్రోలో ఫైనల్స్‌కు నీరజ్ చోప్రా అర్హత
UAE Lifts Ban : నిషేధం ఎత్తివేసిన యూఏఈ.. అనుమతి ఎవరికంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Africa country
- Bus
- killing 41
- Mali
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

