రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం

తిరుమల : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. కొవిడ్-19 ఆంక్షలతో పరిమిత సంఖ్యలో భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నా ఇవాళ స్వామి వారి
హుండీ ద్వారా రూ.5 కోట్ల 21 లక్షలు కానుకలుగా భక్తులు సమర్పించారు.
గతంలో 2012 ఏఫ్రిల్ 1వ తేదిన స్వామివారికి అత్యధికంగా 5.73 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. మళ్లీ ఆ స్థాయిలో స్వామివారికి లభించిన అత్యధిక హుండీ ఆదాయం ఇదే కావడం గమనార్హం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- hundi-income
- record-level
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

